సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 19:24:28

తెలంగాణ రౌండప్..

తెలంగాణ రౌండప్..


1. వేములవాడ ఆలయానికి పోటెత్తిన భక్తజనం. భారీగా తరలివచ్చి దర్శనం చేసుకున్న భక్తులు.


2. అంబులెన్స్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. గిప్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి అందజేత.