మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 19:12:49

తెలంగాణ రౌండప్..

తెలంగాణ రౌండప్..


1. భారీ వర్షాలతో  తడిసి ముద్దవుతున్న తెలంగాణ. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు. నీట మునిగిన పంటలు. రవాణాకు తీవ్ర అంతరాయం.


2. దుబ్బాక ఉప ఎన్నికలో సుజాతకు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. జోరువానలో హోరుగా కొనసాగిన ప్రచారం.


3. మేడ్చల్ జిల్లాలో పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి మాల్లారెడ్డి.