మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 19:28:27

తెలంగాణ రౌండప్..

తెలంగాణ రౌండప్..


1. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 23, 31, 32, 33వ డివిజన్లలో పర్యటించిన మంత్రి పువ్వాడ. నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించిన మంత్రి.


2. పెద్దపల్లి జిల్లాలో వివిధ పార్టీల నుంచి రామగుండం ఎమ్మెల్యే  కోరుకంటి చందర్ సమక్షంలో 200 మంది టీఆర్ఎస్ లో చేరిక.