గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 19:18:29

తెలంగాణ రౌండప్‌..

తెలంగాణ రౌండప్‌..


1. యాదాద్రిలో వైభవంగా కార్తీక మాస పూజలు. దైవ దర్శనానికి బారులు తీరిన భక్తులు.


2. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దాం మంత్రి కొప్పుల. ఎన్నికల ప్రచార సరళిపై కరీంనగర్‌లో పార్టీ కార్యకర్తలకు అవగాహన సదస్సు.


3. కేంద్రం నిధులపై బీజేపీ శ్వేతపత్రం విడుదల చేయాలి మంత్రి ఎర్రబెల్లి డిమాండ్‌. జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి.