శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 15, 2020 , 19:28:12

తెలంగాణ రౌండప్‌..

తెలంగాణ రౌండప్‌..


1. రామప్ప అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. కాకతీయులు నిర్మించిన ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని సందర్శించిన మంత్రి.


2. పరకాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. వరంగల్‌ రూరల్‌ జిల్లా పరకాలలోని అమరధామం సందర్శన.


3. నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్ మంత్రి హరీశ్‌ రావు. సిద్దిపేటలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.