గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 17:24:03

కరోనా కట్టడికి రూ.370 కోట్లు

కరోనా కట్టడికి రూ.370 కోట్లు


హైదరాబాద్‌: కరోనా కట్టడికి రూ.370 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వెసులుబాటు కల్పించింది.  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆయా శాఖలకు సంబంధించిన అధికారిక ఖాతాల్లోకి నగదును జమ చేయనున్నారు. ఈ విపత్తు ముగిసిన అనంతరం ఖర్చు కాని మిగిలిన నగదు తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుందని ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. 


logo