Telangana
- Dec 30, 2020 , 12:26:49
తెలంగాణలో కొత్తగా 474 కేసులు

హైదరాబాద్ : తెలంగాణలో మంగళవారం రోజు 474 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వైరస్ నుంచి 592 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మొత్తంగా రాష్ర్టంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,939కి చేరగా, కోలుకున్న వారి సంఖ్య 2,78,523కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,878 కాగా, 1,538 మంది కరోనాతో చనిపోయారు. కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, రాష్ర్టంలో ఇంకా సెకండ్ వేవ్ రాలేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా..
- ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ టాప్
- భూక్యా లక్ష్మికి అరుదైన అవకాశం
- భర్తను చంపి అడవిలో పూడ్చి..
- సింధు నిష్క్రమణ
- అందమైన కుటుంబం.. అంతులేని విషాదం..
- వంద రోజుల్లో వెయ్యి కంటి శస్త్రచికిత్సలు
- అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
- వుయ్ షుడ్ నెవర్ వేస్ట్ గుడ్ క్రైసిస్: హీరో చైర్మన్
- ‘ఈడబ్ల్యూసీ’తో అగ్రవర్ణ పేదలకు న్యాయం : కేటీఆర్
MOST READ
TRENDING