శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 10:30:37

రాష్ర్టంలో కొత్త‌గా 276 క‌రోనా కేసులు

రాష్ర్టంలో కొత్త‌గా 276 క‌రోనా కేసులు

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో కొత్త‌గా 276 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు రాష్ర్ట వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. గ‌డిచిన 24 గంట‌ల్లో ఒక‌రు మృతి చెంద‌గా, 238 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ర్టంలో ఇప్ప‌టి వ‌ర‌కు 2,90,916 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ప్ర‌స్తుతం 4,495 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో 2,487 మంది బాధితులు ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,572 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి 2,84,849 మంది బాధితులు కోలుకున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 53 కేసులు న‌మోదు అయ్యాయి. logo