గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 09:27:12

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు పీఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు పీఈసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

హైదరాబాద్ : రాష్ట్రంలో బీపీఈడీ, డీపీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం గతనెలలో నిర్వహించిన పీఈసెట్‌ ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఈ ఫలితాలను మ‌ధ్యాహ్నం 12 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి విడుదలచేయనున్నారు. 7,368 మంది విద్యార్థులు పీఈ సెట్‌ రాసినట్టు కన్వీనర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీపీఎడ్‌, డీపీఎడ్ కోర్సుల్లో ప్ర‌వేశానికి తెలంగాణ పీఈసెట్ నిర్వ‌హించారు.