శనివారం 30 మే 2020
Telangana - May 21, 2020 , 17:16:54

సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 61 లక్షల విరాళం

సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 61 లక్షల విరాళం

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి న్యాయవాదులు, జ్యుడిషీయల్‌ అధికారులు విరాళం ఇచ్చారు. ఒక రోజు వేతనం రూ. 61 లక్షలకు సంబంధించిన చెక్కును హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సీఎంఆర్‌ఎఫ్‌కు భారీ స్థాయిలో విరాళాలు ఇచ్చిన విషయం విదితమే. 


logo