e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News బీసీ విద్యార్థులకు శుభవార్త.. స్కాలర్‌షిప్స్‌కు నిధులు విడుదల

బీసీ విద్యార్థులకు శుభవార్త.. స్కాలర్‌షిప్స్‌కు నిధులు విడుదల

బీసీ విద్యార్థులకు శుభవార్త.. స్కాలర్‌షిప్స్‌కు నిధులు విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రూ. 125.30 కోట్ల విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు విడుదలైన వెంటనే ప్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌, ఈబీసీ విదార్థులకు ఉపకార వేతనాలు అందనున్నాయి. అదేవిధంగా విదేశీ విద్యానిధి పథకానికి సైతం తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీసీ విద్యార్థులకు శుభవార్త.. స్కాలర్‌షిప్స్‌కు నిధులు విడుదల

ట్రెండింగ్‌

Advertisement