ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:51:11

పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా వీవీ శ్రీనివాస్‌రావు

పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా వీవీ శ్రీనివాస్‌రావు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా అడిషనల్‌ డీజీ వీవీ శ్రీనివాస్‌రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పోలీస్‌ అకాడమీలోని చాంబర్‌లో బాధ్యలు చేపట్టారు. శ్రీనివాస్‌రావుకు అకాడమీ జాయింట్‌ డైరెక్టర్‌ రమేశ్‌నాయుడు స్వాగతం పలికారు. అకాడమీలో జరుగుతున్న శిక్షణపై డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు జేడీ రమేశ్‌నాయుడు, అడిషనల్‌ ఎస్పీలు గిరిధర్‌, శ్రీబాల, రాజేశ్‌, శిరీష, శ్రీరామమూర్తి, రమణ, డీఎస్పీలతో చర్చించారు. logo