మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 00:34:17

ఈత, తాటి మొక్కలు నాటాలి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఈత, తాటి మొక్కలు నాటాలి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణకు హరితహారంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈత, తాటి మొక్కలునాటే కార్యక్రమాన్ని త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ ఆదేశించారు. నాటిన మొక్కల ఫొటోలను ఆయా జిల్లాల ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, సీఐలు, ఎస్సైలు [email protected] కు పంపాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం రవీంద్రభారతిలోని కార్యాలయంలో ఎక్సైజ్‌శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 


logo