శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 22:17:24

సీఎంఆర్ఎఫ్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విరాళం

సీఎంఆర్ఎఫ్‌కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విరాళం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ, అనుబంధ ఉద్యోగ సంఘాలు తమ ఒక్కరోజు మూల వేతనాన్ని సీఎం స‌హాయ‌నిధికి అందించాయి. హైద‌రాబాద్‌లో వ‌ర్ష ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ చ‌ర్య‌ల కోసం ఉద్యోగ సంఘాలు విరాళం ప్ర‌క‌టించాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్  నేతృత్వంలో తమ ఒక్కరోజు మూల వేతనాన్ని సుమారు 33 కోట్ల రూపాయలను రాష్ర్ట‌ ముఖ్యమంత్రి  రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు ప్రకటించారు.