బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 07:57:05

జూన్‌లో తెలంగాణ‌ ఎంసెట్‌?

జూన్‌లో తెలంగాణ‌ ఎంసెట్‌?

హైద‌రా‌బాద్ : రాష్ర్టంలో వచ్చే విద్యా‌సం‌వ‌త్స‌రా‌నికి సంబం‌ధిం‌చిన ఎంసెట్‌, ఐసెట్‌, ఎడ్‌‌సెట్‌ వంటి ప్రవే‌శ‌ప‌రీ‌క్షల తేదీ‌లను జన‌వ‌రిలో ప్రక‌టిం‌చా‌లని ఉన్నత విద్యా‌మం‌డలి అధి‌కా‌రులు సూత్ర‌ప్రా‌యంగా నిర్ణ‌యిం‌చారు. జేఈఈ మెయిన్‌ పూర్త‌యిన తర్వాత అంటే జూన్‌లో ఎంసెట్‌ నిర్వ‌హిం‌చా‌లని భావి‌స్తు‌న్నారు. తొలుత ఎంసెట్‌ ఆ తర్వాత ఐసెట్‌, ఎడ్‌‌సెట్‌, లాసెట్‌ ఇతర ప్రవేశ పరీ‌క్షల తేదీ‌లను ఖరారు చేయ‌ను‌న్నారు.


logo