శనివారం 30 మే 2020
Telangana - May 18, 2020 , 17:28:39

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ప్రారంభం

తెలంగాణ కేబినెట్‌ సమావేశం ప్రారంభం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అధ్యక్షతన   ప్రగతిభవన్‌లో కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో ఆర్టీసీ బస్సులకు అనుమతివ్వడంతో  పాటు కేంద్ర ప్రభుత్వం  లాక్‌డౌన్‌ నూతన మార్గదర్శకాలను విడుదల చేయడంతో రాష్ట్రంలో  అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధివిధానాలపైనా చర్చించే అవకాశాలున్నాయి.  


logo