మంగళవారం 02 జూన్ 2020
Telangana - Feb 29, 2020 , 19:20:40

మార్చి 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

మార్చి 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6వతేదీన ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై తొలిసారి ప్రసంగించనున్నారు. 


logo