గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 15:44:57

రాష్ట్ర బడ్జెట్‌ 2020 వార్తలు.. విశేషాలు

రాష్ట్ర బడ్జెట్‌ 2020 వార్తలు.. విశేషాలు

హైదరాబాద్‌ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌ గురించి మంత్రి సభలో ప్రసంగించారు. వాస్తవి దృక్పథంతో బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. బడ్జెట్‌ అంటే కాగితాల మీద రాసుకునే అంకెలు కాదని ఆయన స్ఫష్టం చేశారు. స్వరాష్ట్ర కలను  సాకారం చేసిన ఉద్యమ నేత కేసీఆర్‌ దార్శనికతతో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్‌ సమగ్ర దృష్టి, శ్రద్ధాశక్తుల ప్రతిబింబమే ఈ బడ్జెట్‌ అని మంత్రి హరీష్‌రావు తెలిపారు.  బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించిన వార్తలకోసం కింద క్లిక్‌ చేయండి..


రూ.182,914 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌


టీఎస్ బడ్జెట్ 2020-21 ముఖ్యాంశాలు


వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో గొప్ప మార్పు...


మైక్రో ఇరిగేషన్‌కు రూ. 600 కోట్లు కేటాయింపు


సకాలంలో ఎరువులు... విత్తనాలు..


ఈ నెలలోనే రైతు రుణమాఫీ


విజయ డైరీ పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ


పంటల మద్దతు ధరకు చర్యలు...


తెలంగాణ అభివృద్ధికి కాళేశ్వరం ఓ గ్రోత్‌ ఇంజిన్‌


హైదరాబాద్‌ అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు


ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతవిద్యుత్‌శాఖకు రూ.10,416 కోట్లు...


ఆర్టీసీకి రూ. 1,000 కోట్లు.. ఉద్యోగులకు ఎంప్లాయిస్‌ బోర్డు


ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా...


గోదావరి రివర్‌ ఫ్రంట్‌ టూరిజానికి ప్రత్యేక బడ్జెట్‌


logo