మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 15:55:53

రూ.182,914 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

రూ.182,914 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

హైదరాబాద్‌ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌ గురించి మంత్రి సభలో ప్రసంగించారు. వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. బడ్జెట్‌ అంటే కాగితాల మీద రాసుకునే అంకెలు కాదని ఆయన స్ఫష్టం చేశారు. స్వరాష్ట్ర కలను  సాకారం చేసిన ఉద్యమ నేత కేసీఆర్‌ దార్శనికతతో తెలంగాణ ప్రగతిశీల రాష్ట్రంగా కొనసాగుతున్నదని. సీఎం కేసీఆర్‌ సమగ్ర దృష్టి, శ్రద్ధాశక్తుల ప్రతిబింబమే ఈ బడ్జెట్‌ అని మంత్రి హరీష్‌రావు తెలిపారు. 

 మొత్తం బడ్జెట్‌ రూ. 1,82,914 కోట్లు

 పెట్టుబడి వ్యయం రూ. 22,061.18 కోట్లు
 రెవెన్యూ మిగులు రూ. 4,482.18 కోట్లు
 ఆర్థిక లోటు రూ. 33,191.25 కోట్లు
 రెవెన్యూ వ్యయం రూ. 1,38,669.82 కోట్లు, 


బడ్జెట్‌ 2020.. అన్ని వార్తలు ఒకే దగ్గర


logo
>>>>>>