శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:52:55

ప్రైవేట్‌ వర్సిటీలపై ప్రభుత్వ నియంత్రణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రైవేట్‌ వర్సిటీలపై ప్రభుత్వ నియంత్రణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రైవేట్‌ వర్సిటీలపై ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని, అందుకు మార్గదర్శకాలు జారీచేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.  ప్రభుత్వ వర్సిటీలను బలోపేతంచేస్తామన్నారు. ప్రైవేట్‌వర్సిటీల ఏర్పాటు బిల్లుపై మాట్లాడారు.


logo