గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:09:59

ఫిష్‌ హబ్‌గా తెలంగాణ

ఫిష్‌ హబ్‌గా తెలంగాణ

జగిత్యాల రూరల్‌: తెలంగాణ ఫిష్‌ హబ్‌గా పురోగతి చెందుతున్నదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. మంగళవారం జగిత్యాల పట్టణ శివారులోని లింగంపేట లింగం చెరువులో కలెక్టర్‌ గుగులోత్‌ రవి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతతో కలిసి మంత్రి చేప పిల్లలను వదిలారు. కొప్పుల మాట్లాడుతూ.. మత్స్యకారుల సంక్షేమానికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు.logo