సోమవారం 25 మే 2020
Telangana - Apr 02, 2020 , 21:10:08

తెలంగాణ‌లో కొత్త‌గా 27 క‌రోనా కేసులు

తెలంగాణ‌లో కొత్త‌గా 27 క‌రోనా కేసులు

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 27 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా సోకిన వారి సంఖ్య 154కి పెరిగింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 128 ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 17 మంది కోలుకున్నారు. ఇవాళ వైద్యులు ముగ్గురిని డిశ్చార్జ్‌ చేశారు. క‌రోనా కార‌ణంగా 9మంది మ‌ర‌ణించారు. అటు ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 133కి చేరింది.


logo