బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 19:13:37

పోలీసులు కొట్టారని యువకుడి ఆత్మహత్య...

పోలీసులు కొట్టారని యువకుడి ఆత్మహత్య...

బాపట్ల: కృష్ణా జిల్లాలోని బాపట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కైకలూరుకు చెందిన శ్రీనివాస్‌ అనే యువకుడు తిరుపతిలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా తిరుపతి నుంచి కాలినడకన సొంత గ్రామానికి వస్తున్నాడు.

 బాపట్లలో యువకుడిని ఆపిన పోలీసులు అరెస్టు చేసి కొట్టారు. దీంతో మనస్థాపం చెందిన శ్రీనివాస్‌ స్టేషన్‌లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. చనిపోయే ముందు సెల్ఫీ విడియో వాట్సప్‌లో స్నేహితులకు పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 


logo