గురువారం 28 మే 2020
Telangana - May 01, 2020 , 09:56:45

తపాలాశాఖ ఆన్‌లైన్‌‌ సేవల్లో సాంకేతిక లోపం

తపాలాశాఖ ఆన్‌లైన్‌‌ సేవల్లో సాంకేతిక లోపం

హైదరాబాద్‌: తపాళాశాఖ ఆన్‌లైన్‌ సేవల్లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో లాక్‌డౌన్‌ కారణంగా పేద ప్రజలు నిత్యావరసరాలు కొనుక్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.1500 ఆర్థిక సహాయం పంపిణీ తాత్కాలికంగా నిలిచిపోయింది. రేపటి నుంచి యథావిధిగా పోస్టుఆఫీస్‌ సేవలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. లబ్ధిదారులు ఈ రోజు ఫోస్టు ఆఫీసులకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. 


logo