బుధవారం 03 జూన్ 2020
Telangana - May 03, 2020 , 16:51:30

ఆత్మహత్య చేసుకున్న వ్యాయమ ఉపాధ్యాయుడు

ఆత్మహత్య చేసుకున్న వ్యాయమ ఉపాధ్యాయుడు

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని చర్ల మండల కేంద్రంలో జూనియర్‌ కళాశాల సమీపంలో రవి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రైవేటు హాస్టల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు భద్రాద్రి కొత్తగూడెం కొయ్యూరు వాసిగా గుర్తించారు. చర్లలోని ప్రైవేటు పాఠశాలలో రవి వ్యాయమ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. హాస్టల్‌ నిర్వహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


logo