శనివారం 04 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 10:49:05

వరదలో చిక్కుకున్న టాటా ఏస్ వాహనం

వరదలో చిక్కుకున్న టాటా ఏస్ వాహనం

జయశంకర్ భూపాలపల్లి : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని టేకుమట్ల మండలం కలికోటపల్లి..పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడెడ్ గ్రామాల మధ్యలోని మానేరు వాగు ఉధృతికి టాటా ఏస్ వాహనం వరదలో చిక్కుకున్నది. అందులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణాపాయం తప్పింది.


logo