శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 14:50:06

వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

వృత్తి  నైపుణ్య శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని న్యాక్(NAC) న్యాక్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ భిక్షపతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. టైలరింగ్, పెయింటింగ్, ప్లంబింగ్‌లో నైపుణ్య శిక్షణ తీసుకుంటున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, న్యాక్ వైస్ చైర్మన్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వృత్తి నైపుణ్య కేంద్రాలకు ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ఆసక్తి గల నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని భిక్షపతి అన్నారు.

ఇవి కూడా చదవండి..

1814లో బ్రిటీష‌ర్లు.. ఇప్పుడు ట్రంప్ అభిమానులు

ఐ ల‌వ్ యూ అంటూ రెచ్చ‌గొట్టిన ట్రంప్‌

అమెరికా కాంగ్రెస్‌లో ఆందోళన హింసాత్మకం.. నలుగురు మృతి

అస‌లు క్యాపిట‌ల్ హిల్ అంటే ఏంటో తెలుసా?