శనివారం 23 జనవరి 2021
Telangana - Sep 24, 2020 , 21:55:31

ముగ్గురు విద్యుత్‌శాఖ అధికారుల సస్పెన్షన్‌

ముగ్గురు విద్యుత్‌శాఖ అధికారుల సస్పెన్షన్‌

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని వైరాలో ముగ్గురు విద్యుత్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటుపడింది. విద్యుత్‌లైన్లు పూర్తిగా వేయకుండానే బిల్లులు చేసినందుకు సస్పెండ్‌కు గురయ్యారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో వైరా నుంచి బదిలీ అయిన ఏఈ  జగదీశ్‌,  ప్రస్తుత ఏఈ  ఎస్ఎస్ఎస్ కుమార్, తల్లడ ఏడీ హరీశ్‌ ఉన్నారు. వీరిని సస్పెండ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వలు వెలువడ్డాయి. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo