శనివారం 30 మే 2020
Telangana - Mar 28, 2020 , 18:31:45

సామాజిక దూరం పాటించని సూపర్ మార్కెట్ లు సీజ్

సామాజిక దూరం పాటించని సూపర్ మార్కెట్ లు సీజ్

నిజామాబాద్ : కరోనాని అరికట్టడానికి లాక్ డౌన్ లో సామాజిక దూరం పాటించి విక్రయాలు చేస్తున్న రెండు సూపర్ మార్కెట్ లను కార్పొరేషన్ అధికారులు సీజ్ చేసారు. నగర పాలక సంస్థ అధికారులు నగరం లోని సూపర్ మార్కెట్లలో తనిఖీ లు నిర్వహించారు. శివాజీ నగర్ లోని అప్నా సూపర్ మార్కెట్, నాందేవ్ వాడ లోని పరమేశ్వర సూపర్ మార్కెట్ లో సామాజిక దూరం పాటించకుండా విక్రయలు చేస్తున్నట్టు గుర్తించి వాటిని సీజ్ చేసారు. బొర్గం పీ వద్ద ఉన్నా సిమెంట్ ఇటుకలు తయారు చేస్తున్నట్టు గుర్తించి యజమాని ని మందలించారు. సామాజిక దూరం పాటిస్తేనే ఈ మహమ్మారిని తరమి కొట్టగలమని దానిని నిర్లక్యం చేసే దుకాణాలు, సూపర్ మార్కెట్లపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 


logo