శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 09:19:04

రోడ్డు ప్రక్కకి దూసుకెళ్లిన సూపర్‌ లగ్జరీ బస్సు..

రోడ్డు ప్రక్కకి దూసుకెళ్లిన సూపర్‌ లగ్జరీ బస్సు..

సూర్యాపేట : జిల్లాలోని మునగాల వద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తుని నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న సూపర్‌ లగ్జరీ బస్సు మునగాల శివారులో సబ్‌స్టేషన్‌ ఎదుట అదుపుతప్పి రోడ్డు ప్రక్కకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


logo