బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 25, 2021 , 07:56:36

తిరుపతికి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

తిరుపతికి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌

హైదరాబాద్ : తిరుపతి- సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడుపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి ఈ నెల 26న సాయంత్రం బయలుదేరి తిరుపతికి వెళ్తుందని పేర్కొన్నారు. ప్రతి బుధ, శనివారాల్లో తిరుపతికి సీటీఎం నుంచి 3.15 గంటలకు, ప్రతి సోమ, శుక్రవారాల్లో సాయంత్రం 5.29 గంటలకు సికింద్రాబాద్‌ వైపు రైలు నడుస్తుందని తెలిపారు. కాచిగూడ-మంగళూరుకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో రైలును నడుపుతున్నట్టు తెలిపారు.

VIDEOS

logo