శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 13:03:50

లాక్‌డౌన్ - మెడికల్ హెల్ప్‌లైన్ ప్రారంభించిన సన్‌షైన్

లాక్‌డౌన్ - మెడికల్ హెల్ప్‌లైన్ ప్రారంభించిన సన్‌షైన్

లాక్‌డౌన్ సమయంలో అత్యవసర వైద్య సలహాలు, సేవల విషయంలో సన్ షైన్ హాస్పిటల్ ఓ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. సన్‌షైన్ - ఎంఫైన్ పేరుతో ప్రారంభించిన ఈ వైద్యసేవలు 040-44550000 నంబరుపై అందుబాటులో ఉంటాయి. ఈ నంబరుకు ఫోన్ చేసి మన నంబరు, పేరు, ప్రాంతాన్ని తెలియజేస్తే వారు ఒక లింకు పంపుతారు. లింకును ట్యాప్ చేస్తే మనకు డాక్టర్ వీడియో వస్తుంది. సన్‌షైన్ హాస్పిటల్ ఎండీ గురువారెడ్డి ఒక వీడియోలో దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..logo