Telangana
- Jan 05, 2021 , 02:19:13
రాతి పర్వతంపై సూర్య నమస్కారం

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్లకు చెందిన మరిపెల్లి ప్రవీణ్ అమెరికాలోని అట్లాంటా స్టోన్ మౌంటెన్(రాతి పర్వతం)పై 108 సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించాడు. ఎత్తయిన పర్వతాలపై అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద సూర్య నమస్కారాలు చేస్తూ యోగా శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. ఆదివా రం స్టోన్ మౌంటెన్‌ను అధిరోహించి 514 మీటర్ల ఎత్తులో 7 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 108 సూర్య నమస్కారాలను పూర్తిచేశాడు. -మెట్పల్లి రూరల్
తాజావార్తలు
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
- తాండవ్ నటీనటులపై కేసు ఫైల్ చేసిన ముంబై పోలీసులు
- కాంగ్రెస్ అధ్యక్ష పీఠం : ఒకే అంటే రాహుల్‌కు.. లేదంటే గెహ్లాట్‌కు!
- తెలంగాణలో కొత్తగా 226 కరోనా పాజిటివ్ కేసులు
- టీమిండియాకు ఘన స్వాగతం
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జయంతి.. కంగనా విషెస్
- నేడు ఐసెట్ మూడో విడుత కౌన్సెలింగ్ షెడ్యూల్
- కుటుంబ కలహాలతో.. భార్య, కుమార్తెను చంపిన భర్త
- చరిత్ర సృష్టించిన సెన్సెక్స్
MOST READ
TRENDING