మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 23, 2021 , 09:08:21

ఎలుక మూతి ఆకారంలో చేప‌.. ఎక్క‌డో తెలుసా?

ఎలుక మూతి ఆకారంలో చేప‌.. ఎక్క‌డో తెలుసా?

సిరిసిల్ల రూరల్ : ఒంటిపై జీబ్రా మాదిరి గీతలతో.. ఎలుక మూతి ఆకారంలో భయపడేలా కనిపిస్తున్న ఈ చేప పేరు సక్కర్‌ మౌత్‌ క్యాట్‌ ఫిష్‌. ఇతర దేశాలలో మాత్రమే కనిపించే చేప కొద్దిరోజుల క్రితమే భారత దేశంలోని నదులలో గుర్తించారు. మన వద్ద గోదావరికి చేరింది. కాగా, సిరిసిల్లలోని ఎస్సారార్‌ రిజర్వాయర్‌ బ్యాక్‌ వాటర్‌లో సిరిసిల్లకు చెందిన మత్స్యకారుడు వంగళ నరేశ్‌కు ఈ చేప చిక్కగా, స్థానికులు చూసేందుకు ఆసక్తి చూపారు.

VIDEOS

logo