శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 01:12:59

శుభ్రతతో సీజనల్‌ వ్యాధులు దూరం మంత్రి సత్యవతిరాథోడ్‌

శుభ్రతతో సీజనల్‌ వ్యాధులు దూరం మంత్రి సత్యవతిరాథోడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పరిసరాల పరిశుభ్రత పాటిస్తే సీజనల్‌ వ్యాధులు దరిచేరవని మహిళాశిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ చెప్పారు. ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌తోని తన నివాసంలో మంత్రి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. చెట్ల పొదల వద్ద నీటినిల్వలు లేకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా శుభ్రంచేశారు. 


logo