మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 12, 2020 , 00:43:10

వీధి వ్యాపారులు గౌరవంగా జీవించాలి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

వీధి వ్యాపారులు గౌరవంగా జీవించాలి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం: వీధి వ్యాపారులు గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చొరవతో ఖమ్మంలో వీధి వ్యాపార ప్రాంగణాలను ఏర్పాటుచేశామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం ఖమ్మంలో 841 మందికి రూ.84.10 లక్షల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ తరువాత ఖమ్మం జిల్లాలోనే వీధి వ్యాపారులకు ఒకొక్కరికి రూ.10వేల చొప్పున రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు.  


logo