శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 07:04:04

8న రాష్ట్రస్థాయి ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌

8న రాష్ట్రస్థాయి ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌ : రాష్ట్రస్థాయి ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ను ఈనెల 8వ తేదీన బీఎస్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. చాదర్‌ఘాట్‌ విక్టోరియా మెమోరియల్‌ ఇండోర్‌ స్టేడియంలో అండర్‌-15 బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నారు. వివరాల కోసం నిర్వహణ కార్యదర్శి బి.సంపత్‌ను 9066567567 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.


logo