శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Aug 02, 2020 , 07:45:56

ఈనెల 5న రాష్ట్ర మంత్రివ‌ర్గ‌‌ సమా‌వేశం

ఈనెల 5న రాష్ట్ర మంత్రివ‌ర్గ‌‌ సమా‌వేశం

హైద‌రా‌బాద్: రాష్ట్ర మంత్రి‌వర్గ సమా‌వేశం ఈ నెల 5న (బుధ‌వారం) మధ్యాహ్నం 2 గంట‌లకు ప్రగ‌తి‌భ‌వ‌న్‌లో సీఎం కేసీ‌ఆర్‌ అధ్య‌క్ష‌తన నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. సెక్ర‌టే‌రి‌యట్‌ నూతన భవ‌న‌స‌ము‌దాయం నిర్మాణం, నియం‌త్రి‌త‌సా‌గుపై చర్చిం‌చ‌ను‌న్నారు. కరోనా నేప‌థ్యంలో విద్యా‌రం‌గంలో తీసు‌కో‌వా‌ల్సిన చర్య‌లపై ఈ సమా‌వే‌శంలో చర్చించి నిర్ణ‌యాలు తీసు‌కునే అవ‌కాశం ఉన్నది.


logo