e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home News Srsp Project | ఎస్సారెస్పీలోకి తగ్గిన ఇన్‌ఫ్లో

Srsp Project | ఎస్సారెస్పీలోకి తగ్గిన ఇన్‌ఫ్లో

నిజామాబాద్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో తగ్గిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 7,730 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందన్నారు. కాకతీయ కాలువకు 6 వేలు, సరస్వతీ కాలువకు 800, లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదన్నారు.

ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1090.90అడుగుల(89.763 టీఎంసీలు) నీటి నిల్వ ఉందని ఏఈఈ తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి..

మ‌తంతో సంబంధం లేకుండా.. ఆ హ‌క్కు మేజ‌ర్ల‌కు ఉంది

ఇవాళ ఆకాశంలో అద్భుతం.. ఆ మూడు ఖ‌గోళ రాశులూ ఒకేచోట‌..

వివాదంలో అమెరికా రియాల్టీ షో.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ప్రియాంకా చోప్రా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement