e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home News వేముల‌వాడ‌లో రేప‌ట్నుంచి శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వాలు

వేముల‌వాడ‌లో రేప‌ట్నుంచి శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వాలు

వేముల‌వాడ‌లో రేప‌ట్నుంచి శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వాలు

రాజన్న సిరిసిల్ల : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో రేపటి నుంచి 21 వరకు శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 21వ తేదీన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఆల‌య అధికారులు పేర్కొన్నారు. క‌రోనా వైర‌స్ దృష్ట్యా ఆల‌యంలోనే ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement
వేముల‌వాడ‌లో రేప‌ట్నుంచి శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వాలు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement