శనివారం 27 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 02:19:35

24, 25న ఈఎస్‌సీఐ ఎంబీఏలో స్పాట్‌ అడ్మిషన్లు

24, 25న ఈఎస్‌సీఐ ఎంబీఏలో స్పాట్‌ అడ్మిషన్లు

ఖైరతాబాద్‌, జనవరి 22: ద ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా అనుబంధ కళాశాల ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో ఎంబీఏ (జనరల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) విభాగంలో ఈ నెల 24, 25 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ డాక్టర్‌ జీ రామేశ్వర్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంజినీరింగ్‌, ఏదైనా డిగ్రీ 50 శాతం మార్కులు కలిగిన వారు ఈ కోర్సులో చేరవచ్చని పేర్కొన్నారు. స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్యభవన్‌లో నిర్వహిస్తున్నామని, ఇతర వివరాలకు 99490 04788, 89196 51355 నంబర్లతో పాటు www. escihyd.orgలో సంప్రదించాలన్నారు. 

VIDEOS

logo