సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 16:37:52

రాంనగర్‌లో లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అందజేత

రాంనగర్‌లో లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అందజేత

కామారెడ్డి : అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి లబ్దిదారులకు నేడు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు అందజేశారు. తన సొంత నియోజకవర్గం బాన్సువాడలోని కోటగిరి మండలం రాంనగర్‌ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల సముదాయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలిసి ప్రారంభించారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను లబ్దిదారులకు అందజేసిన స్పీకర్‌, మంత్రి ఈ సందర్భంగా స్థానికంగా నిర్మించిన ఎస్‌సీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు.


logo