ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 14:41:38

టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పీవీకి ఘన నివాళులు

టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పీవీకి ఘన నివాళులు

హైదరాబాద్ : బహుముఖ ప్రజ్ఞాశాలి, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్, రవి కిరణ్ టీఆర్ఎస్ విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు హైదరాబాద్ లో పీవీ చిత్రపటానికి పూలమాలలు  వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి పీవీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ రోజు దేశం ఇలా వుంది అంటే అది కేవలం  దార్శనికుడు పీవీ నరసింహారావు కృషి ఫలితమేనన్నారు. 


logo