మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 10:44:52

నగరానికి చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బెంగళూరులో ఆత్మహత్య

నగరానికి చెందిన సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌ బెంగళూరులో ఆత్మహత్య

హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్‌ గణేశ్‌నగర్‌లో నివాసం ఉంటున్న జి. శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు జి. రంజిత్‌ కుమార్‌ రెడ్డి బెంగళూర్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఐటీలో టాపర్‌గా నిలిచి విసా కంపెనీలో ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.


logo
>>>>>>