శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 16:34:46

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తి కరెంట్‌ వైర్‌ బండిల్స్‌లో బంగారం తీసుకువచ్చాడు. కిలోన్నర బంగారం స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


logo