గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 10, 2020 , 19:00:28

మావోయిస్టులతో సంబంధాలు.. పోలీసుల అదుపులో ఆరుగురు

మావోయిస్టులతో సంబంధాలు.. పోలీసుల అదుపులో ఆరుగురు

భద్రాద్రి కొత్తగూడం : జిల్లాలోని కరకగూడెం మండలం నీలాద్రిపేటలో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు ఛత్తీస్‌గఢ్‌, ఇద్దరు నీలాద్రిపేటకు చెందినవారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో పోలీసులు వీరిని పట్టుకున్నారు. అనుమానితుల నుంచి కిట్‌ బ్యాగులు, రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.


logo
>>>>>>