ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 12:23:32

అద్భుతం.. ఐదు మత్తడులు దుంకుతున్న చెరువు ఇదే!వీడియో

అద్భుతం.. ఐదు మత్తడులు దుంకుతున్న చెరువు ఇదే!వీడియో

రాజన్నసిరిసిల్ల: సాధారణంగా ఒక చెరువుకు ఒకటి లేదా రెండు మత్తడులుంటాయి. కానీ తెలంగాణలోనే ఐదు మత్తడులున్న చెరువును మీరెప్పుడైనా చూశారా? చెరువు పూర్తిగా నిండి ఆ ఐదు మత్తడులు దూకుతుండగా సాక్షాత్కరించిన మనోహర దృశ్యం ఎలా ఉంటుందో తెలుసా? మరెందుకాలస్యం కిందనున్న ఆ వీడియోను మీరూ చూసేయండి. మరిన్ని అప్డేట్‌ కోసం ‘నమస్తే తెలంగాణ’ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaana ను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo