శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 22, 2020 , 20:22:45

బ‌తుక‌మ్మ సంబురాల్లో పాల్గొన్న సిద్దిపేట సీపీ దంప‌తులు

బ‌తుక‌మ్మ సంబురాల్లో పాల్గొన్న సిద్దిపేట సీపీ దంప‌తులు

సిద్దిపేట : సిద్దిపేట ప‌ట్ట‌ణంలోని కోమ‌టి చెరువు ఓపెన్ ఆడిటోరియం ఆవ‌ర‌ణ‌లో బ‌తుక‌మ్మ సంబురాలు గురువారం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. ఈ వేడుక‌ను సీపీ జోయ‌ల్ డేవిస్, స‌తీమ‌ణి రాజ్ ప్ర‌తీప జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఏవో స‌రిత‌, పోలీసులు, సిబ్బంది, వీరి కుటుంబ స‌భ్యులు బ‌తుక‌మ్మ సంబురాల్లో పాల్గొన్నారు.