శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 08:48:52

అశ్వత్థామరెడ్డికి షోకాజ్‌ నోటీసు

అశ్వత్థామరెడ్డికి షోకాజ్‌ నోటీసు

హైదరాబాద్ : ముందస్తు అనుమతి లేకుండా విధులకు హాజరుకాని ఆర్టీసీ ఉద్యోగి అశ్వత్థామరెడ్డికి ఎంజీబీఎస్‌ కస్టమర్‌ రిలేషన్‌ మేనేజర్‌ గురువారం షోకాజ్‌ నోటీసు జారీచేశారు. 2019లో డిసెంబర్‌ ఆరు నుంచి 25 ఆగస్టు 2020 వరకు విధులకు గైర్హాజరైనట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏడు రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అశ్వత్థామరెడ్డిని ఆదేశించారు. 


logo