శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 07, 2020 , 01:31:55

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్‌గోయల్‌

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా శశాంక్‌గోయల్‌
  • నియమించిన కేంద్రం ఎన్నికల కమిషన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా (సీఈవో) 1990 బ్యాచ్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శశాంక్‌గోయల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నియమించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీచేసింది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శశాంక్‌గోయల్‌ ప్రస్తుతం రాష్ట్ర కార్మికశాఖ ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. 


logo